తారా చౌదరి ఎవరు: మంత్రి కన్నా
Publish Date:Apr 13, 2012
Advertisement
సినీ నటి తారా చౌదరి ఎవరో తనకు తెలియదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. తారా చౌదరి కేసు విచారణపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అయితే ఆ తార ఎవరో తనకు మాత్రం తెలియదన్నారు. కాగా బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న తారాచౌదరి తాను అనైతిక వ్యవహారాలకు పాల్పడిన మాట వాస్తవమేనంటూ తనతో సంబంధం ఉన్న వారి చిట్టా బయటపెట్టిన విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈమె టేపులు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఈమెతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్లు సైతం ఆమె పేరు చెపితే ఉలిక్కిపడుతున్నారు. ఆమె సెల్ లో తమ నెంబర్లు ఉన్నాయేమో అని కంగారుపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tara-chowdary-24-13353.html
http://www.teluguone.com/news/content/tara-chowdary-24-13353.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026





