శ్రీకాళహస్తిలో కలకలం
Publish Date:Feb 17, 2012
Advertisement
శ్రీకాళహస్తి : మహాదేవుడు కొలువుదీరిన శ్రీకాళహస్తిలో కలకలం మొదలైంది. శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఉగ్రవాదుల కన్ను పడింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయమే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆలయ పరిసరాలు, దుకాణాల్లో జాగిలాలలతో తనిఖీలు నిర్వహించారు. ఒక్కసారిగా బాంబు స్వ్కాడ్ వచ్చి తనిఖీలు చేయడంతో స్థానికులు కలవరానికి గురయ్యారు. ఆలయ అధికారుల మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కాగా శ్రీకాళహస్తి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పులేదని డీఎస్పీ అభిషేకం అన్నారు. ఆలయంలో గట్టి భద్రతా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మరో రెండురోజుల్లో మహాశివరాత్రి ఉండటంతో భక్తులు ఇప్పటి నుంచే కాళహస్తికి తరలి వస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srikalahasthi-24-11993.html
http://www.teluguone.com/news/content/srikalahasthi-24-11993.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026





