ఘోర రోడ్డు ప్రమాదం: 25మందికి తీవ్ర గాయాలు
Publish Date:Nov 20, 2012
Advertisement
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు రణస్థలం వద్ద లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-accident-24-19220.html
http://www.teluguone.com/news/content/road-accident-24-19220.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





