అటకెక్కిన రేషన్ సూపర్ బజార్ల పథకం

Publish Date:Mar 24, 2012

Advertisement

సామాన్యులకు తక్కువధరకే నిత్యావసర వస్తువులు అందించేందుకు ఏర్పాటుచేయ తలపెట్టిన రేషన్ సూపర్ బజార్ల పథకం అటకెక్కినట్లు తెలిసింది. ఈ పథకం కింద ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో ఎంపిక చేసిన రేషన్ షాపులను చిన్న చిన్న సూపర్ బజార్లుగా మారుస్తారు. ఇక్కడ నిత్యావసర వస్తువులు తక్కువ రేటుకే విక్రయిస్తారు. తెల్లరేషన్ కార్డుతో పాటు గులాబీరేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఇక్కడ అన్ని వస్తువులు లభ్యమవుతాయి. సామాన్యులకు ఎంతగానో ఈ సూపర్ బజార్లు ఉపయోగపడతాయని అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఈ పథకాన్ని బుట్టదాఖలా చేసినట్లు తెలిసింది. వ్యాపార వర్గాలనుంచి ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని అటకెక్కించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 

 

 

 

By
en-us Political News

  
గణేష్‌ నిమజ్జనానికి భారీ బందోబస్తు..20 వేల మంది పోలీసులతో పహారా..!
ఎడమవైపు మినార్ కింద ఉన్న బాహ్య గోడ కొంతకాలంగా బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. ఈ చారిత్రక కట్టడాన్ని మరింత పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టే నిమిత్తం ఇప్పటికే టెండర్ ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని
వినాయక నిమజ్జనాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, హీరో నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా భద్రతకు సంబంధించి తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తళుకు బెళుకు లేకుండా రహస్యంగా లంచం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.