ఎట్టకేలకు అన్నా బృందానికి ఢిల్లీ పోలీసుల అనుమతి
Publish Date:Dec 23, 2011
Advertisement
న్యూఢిల్లీ: రామ్లీలా మైదానంలో అన్నా హజారేకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు అన్నా బృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. పటిష్టమైన లోక్పాల్ బిల్లు కోసం ముంబైలో హజారే చేపడుతున్న దీక్షకు మద్దతుగా అన్నా బృందం దేశరాజధానిలో డిసెంబర్ 27వ తేదీ నుంచి ఐదు రోజులపాటు దీక్ష చేపట్టనున్నారు. ఐదు రోజుల దీక్షకు ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని అన్నా అనుచరుడు వెల్లడించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 5 తేదీ వరకు జరిగే దీక్షకు ఎంత మంది వీవీఐపీలు, వీఐపీలు హాజరవుతున్నారని.. కార్యకర్తల వివరాల్ని ఢిల్లీ పోలీసులు అడిగి తెలుసుకున్నట్టు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ramleela-maidan-24-10208.html
http://www.teluguone.com/news/content/ramleela-maidan-24-10208.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





