రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ దాఖలు
Publish Date:Jun 28, 2012
Advertisement
రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ, ములాయం, లాలూ తదితరులు హాజరయ్యారు. కాగా కార్యాలయంలోనికి 17 మందినే లోపలికి అనుమతించడంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ కార్యాలయం వెలుపలే వేచివున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pranab-mukherjee-presidential-poll-24-15194.html
http://www.teluguone.com/news/content/pranab-mukherjee-presidential-poll-24-15194.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





