11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Publish Date:Jun 28, 2012
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కొంతమంది కలెక్టర్లగానూ, మరికొంతమంది కమిషనర్లగానూ నియమిస్తూ సర్కార్ ఆదేశాలిచ్చింది. సౌరబ్‌గౌర్ : శ్రీకాకుళంజిల్లా కలెక్టర్, సుదర్శన్‌రెడ్డి : కర్నూల్ జిల్లా కలెక్టర్, కె. రాంగోపాల్ : పంచాయతీరాజ్ కమిషనర్, అజయ్‌జైన్ : సాంకేతిక విద్యా శాఖ, ప్రదీప్ చంద్ర : పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సంజయ్ కుమార్ : ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్, విజయ్‌కుమార్ : ఐజీ స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సవ్య సాచి ఘోష్ : ఫుడ్ ప్రొసెసింగ్, చిరంజీవి చౌదరి : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సురేష్ కుమార్ : గుంటూరు జిల్లా కలెక్టర్, దినకర్‌బాబు : మెదక్ జిల్లా కలెక్టర్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-officers-transferred-24-15197.html
http://www.teluguone.com/news/content/ias-officers-transferred-24-15197.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





