కరెంట్ కోతలతో అంధేరాప్రదేశ్‌గా మారింది :దత్తాత్రేయ
Publish Date:Dec 25, 2011
Advertisement
హైదరాబాద్: కరెంట్ కోతలతో మన రాష్ట్రం అంధేరాప్రదేశ్‌గా మారిందని బీజేపీ సీనియర్ నేత బంగారు దత్తాత్రేయ అన్నారు .రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత అన్ని రంగాలను దెబ్బతీస్తోందని అయన పేర్కొన్నారు. ఖరీప్ సీజన్లోనే పరిస్థితి దారుణంగా తయారయిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కరెంట్ కోత ఉందని ఆయన విమర్శించారు. కరెంట్ కోతలతో మన రాష్ట్రం అంధేరాప్రదేశ్‌గా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన 40వ బహిరంగ లేఖ రాశారు. గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని సాంప్రదాయేతర ఇంధన విద్యుత్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని లేఖలో దత్తాత్రేయ కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/power-cutting-24-10258.html
http://www.teluguone.com/news/content/power-cutting-24-10258.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





