చెల్లి ఆరోగ్యం బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలనే తపన.. ఆ చిన్నారి బాలుడిని వెట్టి చాకిరీలోకి నెట్టింది. పాపంపుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని ముక్కుపచ్చలారని ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు ఆటలు, బడి వదిలి.. చెల్లెలి ఆరోగ్యం కోసం చెమటోడుస్తున్న పరిస్ధితి.
ప్రకాశం జిల్లా ఆ మద్దిపాడు మండలం బోరవారిపాలెంలో వెలుగు చూసిన ఈ ఘటన ఒకే సమయంలో పరిమళించిన మానవత్వాన్ని, కళ్లు చెమ్మగిల్లే చేదు నిజాన్నిఅద్దం పట్టినట్లు చూపింది. చెల్లెలి కోసం కష్టాన్ని నమ్ముకుని భవిష్యత్ ను వెట్టికి తాకట్టు పెట్టిన ఆ తొమ్మిదేళ్ల బాలుడిలో పరిమళిస్తున్న అనుబంధపు గుబాళింపు ఒకటైతే.. పేదరికం బతుకులను కాల్చేస్తున్న కఠిన వాస్తవం మరో వైపు.
చిన్న వయసులోనే చెల్లి ఆరోగ్యం కోసం కష్టపడుతున్న బాలుడి పరిస్థితి కలచివేస్తోంది. చెల్లికి వైద్యం అందించేందుకు కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో బాలుడు పడుతున్న కష్టానికి సంబంధంచిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వం ఆ బాలుడి కుటుం బాన్ని ఆర్థికంగా ఆదుకుని, ఆ బాలుడి చెల్లెలికి మెరుగైన వైద్యం కోసం సహాయం అందించాలనీ, అలాగే ఆ బాలుడి చదువు, సంక్షేమానికి పూచీ పడాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.
[Poverty, Bonded Labour, 9Years Boy, Sister, Health, Prakasham District, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/poverty-43-233129.html
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News