2జీ స్పెక్ట్రమ్ లో చిదంబరం పాత్రపై కోర్టుకు ఆధారాలు
Publish Date:Jan 7, 2012
Advertisement
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర హోం మంత్రి చిదంబరం పాత్రపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి శనివారం కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరాన్ని కూడా నిందితునిగా చేర్చడంతో పాటు ఆయన్ని విచారించాలని సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, చిదంబరం పేరును 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ఛార్జీషీట్లో చేర్చాలనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను సీబీఐ విచారణకు స్వీకరించిన సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/newdelhi-24-10719.html
http://www.teluguone.com/news/content/newdelhi-24-10719.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026





