అన్నదాతల సమస్యలను సభ ముందుకు: జగన్
Publish Date:Dec 20, 2011
Advertisement
న్యూఢిల్లీ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ నేడు లోక్‌సభలో ప్రస్తావించనున్నారు. క్రాప్ హాలీడే, పంట మద్దతు ధరలు, రుణాల విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా సభ ముందుకు తేనున్నారు.ఈ మేరకు వైఎస్ జగన్ లోక్‌సభలో 377 నిబంధన కింద స్పీకర్‌కు నోటీస్ ఇచ్చారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్మోహన్రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలుసుకోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nelluru-mp-24-10069.html
http://www.teluguone.com/news/content/nelluru-mp-24-10069.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





