జోరుగా బాబు రైతు పోరుయాత్ర..సర్కారుపై ఫైర్
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రైతుపోరుయాత్ర జోరుగా సాగుతోంది. రైతు ఎజెండాను జాతీయ ఎజెండాగా రూపొందించాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత పెరగాలన్నారు. యూత్ కు ప్రాధాన్యం కల్పించలేని పార్టీలు మనుగడ సాగించే పరిస్థితిలో లేవని బాబు అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-24-11641.html
http://www.teluguone.com/news/content/nellore-24-11641.html
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 21, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





