ఇది పన్నుల ప్రభుత్వం : దత్తాత్రేయ
Publish Date:Jan 9, 2012
Advertisement
హైదరాబాద్ : మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల మీద అధిక పన్నులను మోపుతూ ప్రజలను పీడిస్తున్న కిరణ్ సర్కారు పన్నుల ప్రభుత్వంగా పేరుగాంచిందని బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 88ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై 55వేల కోట్ల రూపాయల పన్నుల భారాన్ని వేయాలని సర్కారు చూస్తోందని ఆయన అన్నారు. దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన రాజీవ్ గృహకల్ప పథకం ఎందుకు మూలకు పడిందని ఆయన సీఎంను ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈ రోజు విద్యుత్ సౌధ ఎదుట పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/munsipality-24-10794.html
http://www.teluguone.com/news/content/munsipality-24-10794.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026





