ఎమ్మెల్యే కిడ్నాప్ మావోయిస్టుల పనే
Publish Date:Mar 24, 2012
Advertisement
భువనేశ్వర్: ఒడిషాలోని కోరాపుట్ జిల్లా లఖీంపూర్ ఎమ్మెల్యే జిన్నే హిక్కాని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. డిడి ఘాట్లో ప్రయాణిస్తున్న బిజెడి ఎమ్మెల్యే హిక్కాని దాదాపు వంద మంది మావోయిస్టులు వచ్చి అడ్డుకున్నారు. ఆయనని, గన్మేన్ని మావోయిస్టులు తీసుకువెళ్లారు. డ్రైవర్ని, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శిని వదిలివేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఇద్దరు ఇటాలియన్లని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mla-24-12871.html
http://www.teluguone.com/news/content/mla-24-12871.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026





