కవర్ పేజీపై బాలీవుడ్ సుందరి అందాల ఆరబోత
Publish Date:Sep 1, 2012
Advertisement
పాపులర్ కావడానికి ఈ తరం హీరోయిన్లు నగ్నంగా అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా నగ్న సుందరిల జాబితాలో చేరింది బాలీవుడ్ హాట్ లేడీ మినీషా లాంబ. మాగ్జిమ్ మేగజైన్ కోసం ఇలా అర్ధ నగ్నంగా ఫోజులు ఇచ్చింది. ఇప్పటికే ఈ ఫోటో ఫేస్ బుక్, ట్విట్టర్లలో పాకి పోయింది. ఇందులో ఆమె అందాలు చూసి ముగ్దులైపోతున్నారు ఆమె అభిమానులు. ఈ మధ్య చాలా మంది తారలు ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ బట్టలిప్పి బరితెగించడం, తీరా ఫోటోపై విమర్శలు వచ్చిన తర్వాత తాము కాదు, మార్ఫింగ్ అంటూ బుకాయించడం కామన్ అయిపోయింది. ఆ మధ్య కాజల్ టాప్ లెస్ ఫోటోపై చెలరేగిన వివాదం అంతా ఇంత కాదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minissha-lamba-topless-maxim-24-17047.html
http://www.teluguone.com/news/content/minissha-lamba-topless-maxim-24-17047.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026





