ఎంపీ మేకపాటి రాజీనామాకు ఒకే చెప్పిన స్పీకర్
Publish Date:Feb 29, 2012
Advertisement
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆమె మేకపాటి రాజీనామాను బుధవారం ఆమోదించారు. దీంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.సీబీఐ చార్జిషీట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mekapati-rajamohan-reddy-24-12291.html
http://www.teluguone.com/news/content/mekapati-rajamohan-reddy-24-12291.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 26, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026





