స్థానిక ఎన్నికల్లో ఎమ్మార్పిఎస్ పోటీ
Publish Date:Mar 17, 2012
Advertisement
త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలని ఎమ్మార్పిఎస్ నిర్ణయించింది. ఈలోగా ఏమ్మార్పిఎస్ ను ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సమీషన్ వద్ద నమోదు చేయాలనుకుంటున్నారు. రెండు నెలల్లో రాజకీయ పార్టీని ఏర్పాటుచేయబోతున్నారు. ఆ తర్వాత ఏమ్మార్పిఎస్ ను ఈ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా మార్చబోతున్నారు. వర్గీకరణపైన ఈ రాజకీయ పార్టీ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తుంది. పేదవర్గాలు రాజకీయంగా ఎదిగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకే ఏమ్మార్పిఎస్ ను రాజకీయ పార్టీగా మార్చబోతున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/madiga-reservation-porata-samithi-24-12719.html
http://www.teluguone.com/news/content/madiga-reservation-porata-samithi-24-12719.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





