లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో అరెస్టుల పర్వం
Publish Date:Jan 28, 2012
Advertisement
హైదరాబాద్ : మద్యం సిండికేట్ల వ్యవహారంలో అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటి వరకూ జరిపిన దాడులకు సంబంధించి విశాఖ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.హన్మంతరావు, గాజువాక ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ కామేశ్వరరావు, శ్రీకాకుళం టౌన్ సీఐ రామకృష్ణ, శ్రీకాకుళం హెడ్ కానిస్టేబుల్ అప్పన్నలను అదుపులోకి తీసుకున్నారు. సిండికేట్ వ్యాపారులు గణేష్, పుష్కరప్రసాద్, ఈశ్వరరావులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆరుజిల్లాల్లో 22 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. కొన్ని రికార్డులను, నగదును స్వాధీనం చేసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/likkar-sindicate-24-11330.html
http://www.teluguone.com/news/content/likkar-sindicate-24-11330.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026





