జగన్‌ను ప్రశ్నించేందుకు ఈడీకి కోర్ట్ అనుమతి
Publish Date:Jul 6, 2012
Advertisement
అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్రెడ్డిని విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అనుమతి లభించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ హోదాలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు విచారించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్‌ను ఈడీ ప్రశ్నించనుంది. మొదటగా దాఖలైన మూడు చార్జీషీట్లకు సంబంధించి జగన్‌ను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగతి పబ్లికేషన్‌లో పెట్టిన పెట్టుబడులు, మనీ లాండరింగ్‌కు సంబంధించి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-ed-24-15394.html
http://www.teluguone.com/news/content/jagan-ed-24-15394.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026





