కిడ్నాపర్ల చెరనుంచి యశోదా డాక్టర్ కి విముక్తి
Publish Date:Sep 7, 2012
Advertisement
యశోదా హాస్పిటల్ డాక్టర్ హర్షారెడ్డిని పోలీసులు కిడ్నాపర్ల చెరనుంచి బైటపడేశారు. కృష్ణాజిల్లా నూజివీడులో ఉన్న కిడ్నాపర్ల డెన్ ని పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. హర్షారెడ్డి ఉన్నట్టుండి మాయమవడంపై చాలా అనుమానాలు రేకెత్తాయి. చివరికి ఆస్తికోసం బంధువులెవరైనా కిడ్నాప్ చేసుంటారా అన్న కోణంలో విచారణ జరిపినప్పుడు పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. పక్కా ఆధారాలతో చాకచక్యంగా కిడ్నాపర్ల డెన్ మీద దాడిచేసిన పోలీసులు హర్షారెడ్డిని రక్షించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harsha-reddy-24-17184.html
http://www.teluguone.com/news/content/harsha-reddy-24-17184.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026





