Publish Date:Jun 26, 2026
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) 2026 దరఖాస్తు ప్రక్రియ మరియు సరికొత్త వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) విధానం పూర్తి వివరాలు తెలుసుకోండి.
Publish Date:Jun 26, 2026
అంతర్జాతీయ చమురు మార్కెట్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. డాలర్ కాకుండా ఏ కరెన్సీలోనైనా చమురు చెల్లింపులు స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంతో భారతదేశానికి చమురు దిగుమతులు చౌకగా లభించే అవకాశం ఉందా? రష్యా తరహాలోనే ఇరాన్ నుండి కూడా రూపాయిల్లో వ్యాపారం సాధ్యమేనా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 26, 2026
హైదరాబాద్ మోకిలాలో HMDA నివాస స్థలాల భారీ ఈవేలానికి రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తోంది. జూన్ 27 సాయంత్రం 5 లోపు ఈఎండీ చెల్లించి రిజిస్టర్ చేసుకోండి. పూర్తి వివరాలు, ధరలు ఇవే!
Publish Date:Jun 26, 2026
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి 12 వికెట్లతో పూనమ్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది.
Publish Date:Jun 26, 2026
విదేశీ ప్రయాణం తక్కువ ఖర్చుతో చేయాలనుకుంటున్నారా? విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ మరియు ఆహార ఖర్చులను 50% వరకు తగ్గించుకునే అద్భుతమైన బడ్జెట్ ట్రావెల్ టిప్స్ ఇక్కడ చూడండి.
Publish Date:Jun 26, 2026
. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం.. ఇక్కడి విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
Publish Date:Jun 25, 2026
ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు.
Publish Date:Jun 25, 2026
మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో దశాబ్దాల అనుభవం ఉంది. 1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు.
Publish Date:Jun 25, 2026
ఈ ప్రక్రియకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ 42 మంది అధికారులు ఉన్నత హోదాలలో బాధ్యతలు చేపట్టనున్నారు.
Publish Date:Jun 25, 2026
గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం ఒక పవిత్ర ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
Publish Date:Jun 25, 2026
ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
Publish Date:Jun 25, 2026
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అపారమైన నమ్మకాన్ని, 56 శాతం భారీ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని సువేరా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, గెలుపే పరమావధిగా భావించి ఎలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు, గాలివాటంగా వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడమేనని ఆయన విశ్లేషించారు.
Publish Date:Jun 25, 2026
బ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ పనులు చేపట్టారు.