అమెరికాలోనే రెడ్డి అంత్య క్రియలు ?
Publish Date:Jan 2, 2013
Advertisement
గత ఆదివారం అమెరికాలోని సిన్సినాటిలో గల తన షాపులో హత్యకు గురి అయిన గోలి వెంకట రెడ్డి అంత్య క్రియలు అమెరికాలోనే చేయాలని ఆయన బంధువులు నిర్ణయించారు. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంది. నిబంధనల ప్రకారం వెంకట రెడ్డి మృత దేహాన్ని స్వదేశానికి పంపే వీలు లేకపోవడంతో అక్కడే అంత్య క్రియలు చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం గుండా రెడ్డి పల్లికి చెందిన వెంకట రెడ్డి గత 12 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈ కేసులో ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని కోలోరియన్ టౌన్ షిప్ పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులతో అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/goli-venkata-reddy-final-rites-24-20145.html
http://www.teluguone.com/news/content/goli-venkata-reddy-final-rites-24-20145.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





