గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి తప్పనిసరి
Publish Date:Aug 31, 2012
Advertisement
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధిత ప్రాంత ఎసిపి అనుమతి విధిగా పొందాల్సిందేనని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే గణేష్ ఉత్సవాల పేరిట ఏ రూపంలోనూ చందాలు వసూలు చేయ్యకూడదని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించడం జరుగుతుందని సిపి హెచ్చరించారు. అయితే ` ఇప్పటికే ప్రారంభమైన వసూళ్ళ గురించి పోలీసులు ఆరాతీస్తే బావుంటుందని ప్రజలు అంటున్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో చెవులు హోరెత్తించే మైకు శబ్దాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలనీ, అలాగే` పాఠశాలలు, వైద్యశాలల ప్రాంతంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇవ్వవద్దని ప్రజలు విజ్ఞప్తి చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganesh-chaturthi-2012-24-17032.html
http://www.teluguone.com/news/content/ganesh-chaturthi-2012-24-17032.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026





