తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత బీమా
Publish Date:Jun 23, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని గురువారం (జూన్ 25) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. సహజ మరణం, ప్రమాద మరణం వంటి సందర్భాల్లో బీమా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/free-insurance-for-telangana-government-employees-and-pensioners-36-223949.html
http://www.teluguone.com/news/content/free-insurance-for-telangana-government-employees-and-pensioners-36-223949.html
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026





