Publish Date:Dec 20, 2024
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది.
Publish Date:Dec 20, 2024
అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్. ప్రజా సంకల్ప యాత్రతో అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.
Publish Date:Dec 20, 2024
మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు
ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా..
ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే
ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..
Publish Date:Dec 20, 2024
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.
Publish Date:Dec 20, 2024
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త సంవత్సరంలో నవశకం ఆరంభం కానుంది. జగన్ ఐదేళ్ల హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టించిన రాజధాని నిర్మాణ పనులు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోరందుకున్నాయి.
Publish Date:Dec 20, 2024
ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణంలో ఎ 1 గా మాజీ మంత్రి కెటీఆర్ ఉన్నట్లు ఎసిబి కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకూడదని కెటీఆర్ క్వాష్
పిటిషన్ దాఖలు చేశారు
Publish Date:Dec 20, 2024
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధం అయ్యిందా? ఇహనో, ఇప్పుడో ఆయనన అరెస్టు అయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాచారమే వస్తోంది.
Publish Date:Dec 19, 2024
భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది. వారం క్రితం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.
Publish Date:Dec 19, 2024
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది.
Publish Date:Dec 19, 2024
తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. నిన్నమొన్నటి వరకు సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టుతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణపై ఫోకస్ పెట్టగా.. దేశంలోని రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది? అనే అంశాలపై ఆరా తీయడం మొదలు పెట్టారు.
Publish Date:Dec 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Dec 19, 2024
తెలంగాణలో మరో సంచలనం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పై కేసు నమోదయ్యింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఎసిబికి రాసిన లేఖ ప్రకారం ఎసిబి కేసు నమోదు చేసింది.
Publish Date:Dec 19, 2024
రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. యువగళం నేత మంత్రి నారాలోకేశ్ ఈ యాత్ర చేపట్టి గురువారానికి 3132 కిలో మీటర్లకు చేరుకుంది. కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది