మైలార్ దేవ్ పల్లి దేవాలయం ఆవరణలో పేలుడు
Publish Date:Nov 19, 2024
Advertisement
హైద్రాబాద్ మైలాదేవ్ పల్లి లక్షి గూడెలో ఓ దేవాలయ ఆవరణలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆలయ పూజారీకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పూజారీని ఆస్పత్రి తరలించారు. సంఘటనా స్థలికి క్లూస్ టీం చేరుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని వ్యర్థాలను అక్కడ పడేయటంతో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. లక్షిగూడెం వద్ద ఉన్న ఆలయపరిసరాలను పూజారీ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/explosion-in-mylar-dev-palli-temple-premises-25-188634.html
http://www.teluguone.com/news/content/explosion-in-mylar-dev-palli-temple-premises-25-188634.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





