రాహుల్పై షూ విసిరిన దుండగుడు,అరెస్ట్
Publish Date:Jan 23, 2012
Advertisement
ఉత్తరఖండ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా డెహ్రాడూన్లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, ఎంపీ రాహుల్గాంధీపైకి ఓ దుండగుడు షూ విసిరాడు. డెహ్రాడూన్లోని వికాస్నగర్లో ఈ సంఘటన జరిగింది. షూ విసిరిన దుండగున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ సంఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సంఘటన తనపై ఏ విధమైన ప్రభావం చూపబోదని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్లో బిజెపి బలంగా ఉంటుంది.ఉత్తరాఖండ్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రచారం సాగించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర శానససభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elections-canvas-24-11179.html
http://www.teluguone.com/news/content/elections-canvas-24-11179.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026





