ఏదైనా ఓకే : చిరంజీవి
Publish Date:Dec 29, 2011
Advertisement
నెల్లూరు: కాంగ్రెసు పార్టీ ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ కోసం పని చేస్తానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. మిగిలిన తన సినీ ప్రస్థానాన్ని తన తనయుడు రామ్చరణ్ తేజ పూర్తి చేస్తాడని అయన అన్నారు. తాను పదవి కోసం ఎప్పుడూ పాకులాడదేలన్నారు. తన బలం, బలహీనత రెండూ అభిమానులేనని ఆయన అన్నారు.కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-party-24-10399.html
http://www.teluguone.com/news/content/congress-party-24-10399.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026





