సోనియాతో వివేకా భేటీ ఆంతర్యం ఏమిటి?
Publish Date:Feb 13, 2012
Advertisement
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కలిశారు. సోనియాతో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. ఏప్రిల్లో రాజ్యసభకు ఖాళీలు ఏర్పడుతున్నందున తనకు అవకాశం ఇవ్వాలని సోనియాను అభ్యర్థించినట్లు సమాచారం. ఉప ఎన్నికలు, డీఎల్ అసమ్మతి గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో కూడా ఆయన సమావేశమయ్యారు. అయితే వివేకా మాత్రం వ్యక్తిగత పనుల మీద తాను ఢిల్లీ వచ్చానని, మర్యాదపూర్వకంగా మాత్రమే పార్టీ నేతలను కలిశానని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-24-11884.html
http://www.teluguone.com/news/content/congress-24-11884.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026





