Publish Date:Jul 13, 2026
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీల మధ్య మాటల యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది.
Publish Date:Jul 13, 2026
భారత ఫార్మా మరియు హెల్త్‌కేర్ మ్యూచువల్ ఫండ్స్ లో గత మూడేళ్లలో రికార్డు స్థాయి రాబడులు వచ్చాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ సహా అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన టాప్ ఫార్మా ఫండ్స్ యొక్క పూర్తి వివరాలు, ఆస్తుల నిర్వహణ మరియు కనీస సిప్ (SIP) విలువ గురించి ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jul 13, 2026
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఘోర పరాజయం! టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందున్న సవాళ్లు, జట్టులో జరిగిన లేటెస్ట్ మార్పుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jul 13, 2026
ఇంగ్లండ్ మరియు జింబాబ్వే సిరీస్‌ల కోసం వైభవ్ సూర్యవంశీ ఎంపిక మరియు సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ బీసీసీఐపై చేసిన సంచలన విమర్శల పూర్తి వివరాలు.
Publish Date:Jul 13, 2026
బహుభాషా కోవిదుడు, మాతృభాషా శిరోమణి బిరుదాంకితుడు పూలబాల వెంకట్‌కు మల్లారెడ్డి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా నియామకం లభించింది.
Publish Date:Jul 13, 2026
బిహార్‌లో అంతుచిక్కని ఒక వింత సంఘటన వెలుగుచూసింది
Publish Date:Jul 12, 2026
జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, ప్రకృతి ఒడిలో కాస్త ప్రశాంతతను వెతుక్కోవడానికి ప్లాన్ చేసిన ఆ ట్రిప్.. చివరకు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
Publish Date:Jul 12, 2026
మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన..
Publish Date:Jul 12, 2026
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
Publish Date:Jul 12, 2026
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
Publish Date:Jul 12, 2026
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Publish Date:Jul 12, 2026
టీడీపీ సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనుకరిస్తూ వీడియోలు చేసి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ సునీల్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
Publish Date:Jul 12, 2026
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.