Publish Date:Jul 19, 2023
ఆలయ పవిత్రతను కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 36 వేల దేవాలయాల్లో మెబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా దైవ దర్శనం కోసం వచ్చే వారు ప్రశాంతత కోరుకుంటారు. కానీ దేవాయాల్లో మొబైల్ ఫోన్స్ మ్రోగితే భక్తుల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇంతకు మునుపు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ సెల్ ఫోన్లను నిషేదించలేకపోయింది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆలయ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్లను నిషేదించి అమలు చేయడం పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని వారి వాదన.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cell-phones-ban-in-karnataka-25-158604.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.