భానుకిరణ్‌ను విచారించనున్న సీఐడీ పోలీసులు
Publish Date:Apr 25, 2012
Advertisement
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను బుధవారం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ నెల 25 నుంచి 9 రోజులపాటు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించిందినుంచి. వచ్చే నెల 4న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ధర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, న్యాయవాది సమక్షంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు షరతులు విధించింది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తరువాత పోలీసులు భానుకిరణ్‌ని నేరుగా సీఐడీ కార్యాలయానికి తీసుకొనివచ్చారు. సూరి హత్య కేసుతో పాటు మరో 14 కేసులో అతన్ని విచారించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhanu-kiran-cid-custody-24-13631.html
http://www.teluguone.com/news/content/bhanu-kiran-cid-custody-24-13631.html
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026





