అన్నా అనారోగ్యం..ప్రచారంలో పాల్గొనరు : కిరణ్‌బేడీ
Publish Date:Jan 5, 2012
Advertisement
న్యూఢిల్లీ : అన్నా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపద్యంలో అన్నా హజారే ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయరని అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ గురువారం ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు తేనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేస్తానని గతంలో అన్నా ప్రకటించిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anna-hazare-24-10641.html
http://www.teluguone.com/news/content/anna-hazare-24-10641.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026





