అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికల సందడి!

Publish Date:Apr 8, 2012

Advertisement

అనంతపురం జిల్లాలో అప్పుడే ఉప ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ జిల్లాలో అనంతపురం అర్బన్, రాయదుర్గం స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినవే. తమ స్థానాలను తాము దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, సీమప్రాంతంలో తనకు ఎదురులేదని చెప్పడం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రారంభంనుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వున్న అనంతపురం జిల్లాలో మరల తనపట్టు సంపాదించుకోవాలనే లక్ష్యం తెలుగుదేశంపార్టీకి వుంది.

అయితే వాస్తవానికి ఈ మూడు పార్టీలలో నాయకత్వలోపం వుంది. మూడు పార్టీలు ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన జేసి దివాకర్ రెడ్డి సోదరులు అసంతృప్తితో వున్నారు. వై ఎస్ ఆర్ పార్టీలో ఎంతో ఉత్సాహం ప్రవేశించిన కాపు రామచంద్రారెడ్డి వంటి నేతలలో నేడు ఉత్సాహం కొరవడడం వంటి కారణాలు తెలుగుదేశంపార్టీ కి లాభించే అవకాశం వున్నట్టు ప్రాథమిక సమాచారం. జిల్లాలో జరిగే రెండు స్థానాలలో కనీసం ఒక స్థానంలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. జేసి ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి తెలుగుదేశంపార్టీ తరపున రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.