Publish Date:Sep 19, 2026
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు. ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలే కారణమని విమర్శించారు. కృష్ణా నదీ జలాల నిర్వహణ, వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.
Publish Date:Sep 19, 2026
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు ఆమెకు జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Publish Date:Sep 19, 2026
స్టేషన్ బయట సదరు కానిస్టేబుల్ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
Publish Date:Sep 19, 2026
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
Publish Date:Sep 18, 2026
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
Publish Date:Sep 18, 2026
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో 50 వేల రూపాయలుగా ఉంది.
Publish Date:Sep 18, 2026
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Publish Date:Sep 17, 2026
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
Publish Date:Sep 17, 2026
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
Publish Date:Sep 17, 2026
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
Publish Date:Sep 17, 2026
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
Publish Date:Sep 17, 2026
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
Publish Date:Sep 17, 2026
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.