న్యూజెర్సీలో మళ్ళీ దుండగుడి కాల్పులు, 3మృతి
Publish Date:Aug 31, 2012
Advertisement
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీ నగర శివారులోని ఓ షాపింగ్‌మాల్ వద్ద గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువుగు గాయపడినట్లు తెలియవచ్చింది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పరిసర నివాసిత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా సంఘటనా ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు దుండగుడిని కాల్చి చంపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/3-dead-in-us-supermarket-shooting-24-17036.html
http://www.teluguone.com/news/content/3-dead-in-us-supermarket-shooting-24-17036.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026





