పాకిస్థాన్ లో సైనిక పాలన?

Publish Date:Aug 19, 2026

Advertisement

పాకిస్థాన్ లో సైనిక పాలన  దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ దిశగా పాక్ మిలిటరీ అడుగులు వేస్తున్నదా అంటే.. పరిశీలకులు ఔననే అంటున్నారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను  పాక్ మిలిటరీ   కసరత్తు చేస్తోందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ చెబుతున్నారు.   ఈ మేరకుర ఇప్పటికే..  పాలనలో, ముఖ్యమైన నిర్ణయాధికారాల్లో సైన్యానికి శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలంటూ.. సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌కు   ఆప్తులైన వర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

ఈ ప్రతిపాదిత సమగ్ర ప్రణాళిక కేవలం తాత్కాలిక   మార్పులకే పరిమితం కాకుండా..   దేశ రాజకీయ, ఆర్థిక నిర్మాణాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేలా ఉన్నట్లు సమాచారం. కొత్త  రాష్ట్రాలు , నూతన  పాలనా విభాగాల ఏర్పాటుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాబడి, ఆర్థిక వనరుల పంపిణీ నియమాలనూ సవరించేలా ఉంది. శతాబ్దాలుగా పాక్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం వెనుకుండి చక్రం తిప్పుతున్నప్పటికీ, ఈ పదేళ్ల ప్రణాళిక ద్వారా సైనాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వ భాగస్వామిగా నిలబెట్టాలని భావిస్తున్నారు.

పాలనా సంస్కరణల కోసం పాకిస్థాన్ మిలిటరీ, గా తుర్కియే, ఈజిప్ట్ దేశాల్లో అమలవుతున్న పాలనా వ్యవస్థల నమూనాలను మోడల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తీసుకుంటోంది. పార్లమెంటరీ వ్యవస్థ కంటే అధ్యక్ష తరహా పాలన వల్ల విధానపరమైన నిర్ణయాలు   వేగంగా, సమర్ధంగా తసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆ ప్రతిపాదన విస్పష్టంగా పేర్కొంది.  

 ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ప్రాథమిక  దశలోనే ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సైన్యం    రాజకీయ వ్యవస్థ మార్పు బలంగా కోరుకుంటుండటంతో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 Presidential Rule in Pakistan, Pakistan Army Power, Field Marshal Asim Munir, Pakistan Constitutional Reforms, Pakistan Political Crisis

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.