పాతబస్తీలో ఉద్రికత వాతావరణం, టెన్షన్..టెన్షన్ !
Publish Date:Jan 11, 2013
Advertisement
హైదరాబాద్ పాతబస్తీలో శుక్రవారం ఉద్రికత వాతావరణం నెలకొంది. మక్కా మసీదులో ప్రార్ధనల అన౦తరం ఆందోళనకారులు రెచ్చిపోయారు. చార్మినార్ వద్ద భారిగా మోహరించిన పోలీసుల పై రాళ్ళురువ్వారు. దీంతో పోలీసులు ఆందోళన కారులు పై లాఠీఛార్జ్ చేసి బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ దాడిలో కొంత మంది మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. అయితే కొంతమంది అక్బరుద్దీన్ కు అనుకూలంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్బరుద్దీన్ ను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ అందోళనల వెనుక ఎంఐఎం హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సిసి టివీ కెమెరాల ద్వారా ఆందోళన కారులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-patabasti-under-police-patrol-24-20351.html
http://www.teluguone.com/news/content/-patabasti-under-police-patrol-24-20351.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





