దుర్భర దారిద్య్రంలో బ్రాహ్మణ వర్గం
Publish Date:Aug 15, 2012
Advertisement
అగ్రవర్గరంగా అందరూ భావించే బ్రాహ్మణ సామాజిక వర్గం ఆర్థికంగా చితికిపోయి దుర్భర దారిద్య్రంతో అలమటిస్తున్నదని బిజేపి నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పధకాన్నీ అగ్రవర్ణంగా ముద్రపడిన బ్రహ్మణులకు అందకుండా రక్తహస్తం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు! ఈ రాష్ట్రంలో అన్ని రకాల వివక్షలకు గురౌవుతున్న అగ్రవర్ణంగా బ్రాహ్మణ వర్గాన్ని చెప్పవచ్చు. పౌరహిత్యం, అర్చకత్వం వంటి ఆధ్యాత్మిక జీవనంతో అభివృద్ధికి దూరంగా ఉంటూ ఆర్థికంగా చితికిపోయిన బ్రాహ్మణులకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ వారి పురోగతికి కృషి చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-letter-to-cm-by-nindrasena-reddy-on-brahmins-life-24-16548.html
http://www.teluguone.com/news/content/-letter-to-cm-by-nindrasena-reddy-on-brahmins-life-24-16548.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





