జగన్ జైలుకు, కంటతడి పెట్టిన విజయమ్మ
Publish Date:May 28, 2012
Advertisement
వైయస్ జగన్‌కు జూన్ 11వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. కొద్దిసేపట్లో ఆయనని చంచల్గూడా జైలుకు తరలిస్తారు. జగన్ని సిబిఐ కస్టడీకి ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. జగన్మోహన రెడ్డికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారన్న కోర్టు తీర్పుని తెలుసుకొని వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టారు. లోటస్పాండ్ వద్ద నిరసన తెలుపుతున్న ఇతర కుటుంబ సభ్యులు కూడా కంటతడిపెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-jagan-jail-24-14418.html
http://www.teluguone.com/news/content/-jagan-jail-24-14418.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026





