లైట్లన్నీ ఆఫ్ అయాయి. సినిమా మొదలైంది. సినిమా టీనేజీ లవ్ స్టోరీ . వేడివేడి సీన్లు చాలా ఉన్నాయి. హీరోయిన్ దాదాపు నగ్నం గానే ఉంది. మాములుగా అయితే ఈమెకి పాపం బట్టలు కొనుక్కోడానికి డబ్బులు లేవేమో అంటూ కామెంట్ చేసేవాడేమో ఆదిత్య, కానీ పక్కన ప్రఖ్య , మనసులో కాంక్షలు అతనికి వేరే ఆలోచన కలిగించలేదు. ఆమె చేయి తన చేత్తో గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఆ స్పర్శ కి ఆమె అతనికి ఇంకా కొంచెం దగ్గరగా జరిగింది. నెమ్మదిగా అతని చేయి పాములా ఆమె అరచేయి నుంచి మోచేయి దాకా , అక్కడి నుంచి భుజం మీదికి, భుజం మీద నుంచి గుండెల మీదకి. ప్రఖ్యకి శరీరంలో వెచ్చటి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉంది. కానీ ఏదో భయం... ఎవరన్నా చూస్తూనారేమోనన్నట్టుగా తలతిప్పి వెనక్కి చూసింది. వెనక ఎవరూ లేరు... వాళ్ళిద్దరూ కూర్చున్న లైను వెనుక నుంచి రెండో లైను. జనం పల్చగా ఉన్నారు. సినిమా ప్లాప్. ఉన్న కొద్ది మంది వాళ్ళలాగే యువతీ యువకులు. వాళ్ళలో కొందరు ప్రేమికులు ఉండచ్చు. కొందరు వీళ్ళల లస్ట్ తీర్చుకోడానికి వచ్చి ఉండచ్చు. కానీ, అందరూ కూడా సినిమా మొదలైన దగ్గర్నించీ బాగా దగ్గరగా జరిగి కూర్చోడం గమనించింది.
ఆమె పరధ్యానంలో గమనించలేదు. కానీ ఆదిత్య హద్దు మీరుతున్నాడు.
"అదీ! ప్లీజ్ వెళ్ళిపోదాం " వణికిపోతూ అంది.
"సినిమా చూడ్డానికి కదా వచ్చాం" అన్నాడు అది.
"కానీ నువ్వు సినిమా చూడనివ్వడం లేదు" అంది వణికిపోతూ.
మనమే కాదు మనలాంటి వాళ్ళు ఎవరూ కూడా సినిమా చూడరు. దాదాపు ఆమె మీదకి ఒంగిపోయాడు.
"ఒద్దు.... భ....భయంగా వుంది" అంది గాభరాగా. ఆమెకి ఒద్దనిపిస్తోంది . కానీ ఒద్దు అన్నా బలంగా కావాలనే అనిపిస్తోంది. కాలం ఎలా గడిచిందో తెలియలేదు. సినిమా అగిందనీ, ఇంటర్వెల్ అయిందని లైట్లు వెలిగాక కానీ తెలియలేదు. ఖంగారుగా ఇద్దరూ చేతులు సరిగా పెట్టుకున్నారు.
ప్రఖ్య తలవంచుకుంది. ఆదిత్య ఏం జరుగనట్టు అటూ, ఇటూ చూస్తూ కూర్చున్నాడు.
"మనం తప్పు చేస్తున్నాం అదీ!" గొణిగినట్టుగా అంది ప్రఖ్య.
"ఏం బాగాలేదా?" అడిగాడు. అంతే స్వరంతో.
ప్రఖ్య మాట్లాడలేదు. బాగా లేదని ఎలా అనగలదు."
ఇంతవరకూ రుచి చూడని తీయదనం ఆదిత్య స్పర్శ లో లేదని ఎలా అనగలదు. అతని చేతులు తన రహస్య ప్రదేశాల్లో నాట్యం చేస్తూ, తన నరనరాన్ని మీటుతూ శృంగార గీతం పాడుతోంటే బాగా లేదని ఎలా చెప్పగలడు. ఎంత బాగుందో, మరీ మరీ కావాలని ఎంత తహతహగా ఉందొ మాత్రమే చెప్పగలదు. కానీ చెప్పడానికి సంకోచం, భయం, సిగ్గు అందుకే ఏం మాట్లాడలేదు.
ఆదిత్య అన్నాడు "ప్రఖ్యా!" మనం ఎప్పుడు పడుకుందాం?"
చెంపలు కెంపులైనాయి. కళ్ళు మత్తుగా బరువెక్కాయి. గుండె జల్లుమంది. ఛీ... అంది తీయగా.
లైట్లరి పోయాయి. సినిమా మొదలైంది.
మళ్ళీ ఆదిత్య చేతులు నాట్యం మొదలు పెట్టాయి. ఇప్పుడు కొంచెం చొరవగా ఇంకా కొంచెం తెగింపుగా.
"ఒద్దు.. అంటూనే సహకరిస్తోంది ప్రఖ్య.
అటు చూడు. ఒంగి రహస్యంగా అంటూ వేలితో ముందు సీట్లో ఉన్న జంటని చూపించాడు . వాళ్ళు సినిమా చూడడం లేదు. దాదాపు ఆ అబ్బాయి అమ్మాయి ఒళ్ళో ఉన్నాడు.
అదీ, ప్లీజ్. నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదాం అంది.
ఆదిత్య కి భయం వేసింది. తనిలా హద్దు మీరితే వెళ్ళిపోదాం అంటుందేమో. ఈ కాస్త ఆనందం అన్నా ఉంటె చాలు అనుకుంటూ సర్దుకుని కూర్చున్నాడు.
కానీ అతని మనసు, అతని మనసులో కలుగుతున్న వికారాలు బుద్దిగా కూర్చోనివ్వలేదు.
ఆమె ఎంత ప్రతిఘటిస్తున్నా అతని చేతులు పాములా కడుల్తూనే ఉన్నాయి.
సినిమా ఏం చూశారో వాళ్ళకేం తెలీలేదు. కధ, పాటలు , ఏమీ గుర్తు లేవు. బైటకి వచ్చాక ఒకరినొకరు చూసుకుంటే ఇదరికీ ఏదోలా, కొత్తగా అనిపించింది.
ఇద్దరూ బండి దగ్గరకు వచ్చారు.
"ఇప్పుడు నువ్వు డ్రైవ్ చెయ్యి. నావల్ల కాదు." అంది బుంగ మూతితో.
బండి స్టార్ట్ చేస్తూ ఎక్కు అన్నాడు ఆదిత్య.
ఆమె వెనకాల ఎక్కింది.
సడన్ బ్రేక్ లకి అతని మీద పడుతుంటే చాతీ వీపుకి నొక్కుకుని హాయి అనుభవిస్తున్నాడు ఆదిత్య. ప్రఖ్య కూడా ఆ ఒత్తిడి మధురంగా ఉంది.
"అసలుది ఇంకా కాలేదు" అన్నాడు ఆదిత్య.
ప్రఖ్య మాట్లాడలేదు.
"చెప్పవా ఎప్పుడో?" అన్నాడు.
"ఏమో! నాకేం తెలుసు? చాన్స్ రావాలిగా" అంది.
"వస్తుంది నేనే తీసుకొస్తాను." అన్నాడు.
సాయంత్రం అరవుతుండగా ప్రఖ్య ని ఇంటి దగ్గర దింపాడు. స్కూటీ పార్క్ చేసి , కీస్ అమెకిస్తూ ..."త్వరలో నేను కూడా బండి కొనుక్కుంటాను." అన్నాడు.
నవ్వింది ప్రఖ్య ,. ఆ నవ్వులో సిగ్గు, ఇంకా ఏదో కనిపించి ముద్దు పెట్టుకో బోయినవాడు ఎవరో సెల్లార్ లోకి రాడంతో ఆగిపోయాడు. ఇద్దరూ లిప్ట్ దగ్గరకు నడిచారు.
ఆరోజు భాను కి బాగా తలనొప్పి రావడంతో ఇంటికి త్వరగా వచ్చేసింది.
లోపలికి వచ్చిన ప్రఖ్య నీ, వెనకాలే వచ్చిన ఆదిత్య నూ చూసిన భానుకి వాళ్ళ వాలకం లో ఏదో తేడా కనిపించింది. ఆమెకి టైం లేక కొన్ని విషయాలు పట్టించుకోదు. ప్రఖ్య మొహం లో ఆమెకేదో తేడా కనిపిస్తోంది. ఆమె చూపులు ఇబ్బందిగా అనిపించి ప్రఖ్య నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
ఆదిత్య "నమస్తే అంటీ' అంటూ సోఫాలో కూర్చున్నాడు.
"ఎక్కడి నుంచి వస్తున్నారు?" అనుమానంగా అడిగింది భాను.
"కాలేజీ నుంచి అంటీ" తడుముకోకుండా చెప్పాడు.
'అలాగా! మీ ఇద్దరూ ఎక్కడ కలిశారు?" గుచ్చి చూస్తూ అడిగింది.
కొంచెం తడబడినా వెంటనే సర్దుకుని "తను మా కాలేజీకి వచ్చింది . ఇవాళ నా బర్ట్ డే కదా విష్ చేయడానికి."
భాను ఆ మాట వినగానే ప్రసన్నంగా " అలాగా.... మెనీ హాపీ రిటర్న్ ఆఫ్ ది డే" అంది.
"థాంక్స్ అంటీ!' అన్నాడు.
ప్రఖ్య మొహం కడుక్కుని, బట్టలు మార్చుకుని వచ్చింది.
ఆదిత్య బర్త్ డే అని చెప్పడంతో భాను కి మనసులో కలిగిన సందేహం , అనుమానం ఎగురిపోయాయి. పోనీలే ఫ్రెండ్స్ బర్త్ డే నాడు కలుసుకుని సరదాగా ఎటన్నా వెళ్ళొచ్చి ఉంటారు అనుకుంది. అలా అనుకోక పోయి ఉంటే ప్రఖ్య బుగ్గ మీద అస్పష్టంగా కనిపిస్తున్న పంటిగాట్లు ఆమె దృష్టి లో పడేవే. ప్రఖ్య కూడా తల్లికి రోజులాగా దగ్గరగా వెళ్ళలేక పోయింది. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఆమెని తల్లికి దూరం లోనే నిలబెట్టింది.
"ఆదికి స్వీట్ పెట్టు ప్రఖ్యా. చూడు నేను కాజు కత్లీ తెచ్చాను" అంది.
"ఒకే మమ్మీ అంటూ రా అదీ నా రూమ్ లోకి వెడదాం ' అంటూ ఆదిని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రఖ్య. భాను కి వాళ్ళు అలా వెళ్ళడం లో కొత్తదనం, వింత అభ్యంతరం ఏమీ కనిపించలేదు.
ఆ తరవాత వాళ్ళకి నెలరోజుల దాకా ఒకళ్ళ నొకళ్ళు ముట్టుకునే అవకాశం కూడా రాలేదు. కలుసుకుంటున్నా మాట్లాడుకుంటున్నా వాళ్ళ ఆలోచన , దృష్టి ఏకాంతం మీదే. కానీ ఆ ఏకాంతం మాత్రం దక్కలేదు. కాలేజీ అవగానే ఇంటికి రావడానికి కుదరడం లేదు. ఎవరికి వారికే ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. క్లాసులు అయిపోగానే వాళ్ళ వాళ్ళ ఫ్రండ్స్ తో గడిపెయడంతో ఇంటికి లేట్ గా రావడం, వచ్చేటప్పటికి తల్లులు కూడా ఇంటికి వచ్చేసి ఉండడంతో వాళ్ళు కోరుకున్న ఏకాంతం లభించలేదు.
ఈ మధ్యలో రెండుసార్లు శిరీష భానునీ, ప్రఖ్యనీ ఇంటికి డిన్నర్ కి పిలిచింది. శిరీష పెద్ద స్క్రీన్ ఉన్న టీవి కొంది. పాతది అమ్మేసింది. ఆ టివి లో 3 డి సినిమాలు చూడొచ్చు. అవి చూడడానికి గ్లాసెస్ కూడా కొనుక్కొచ్చింది. 3డి పిక్చర్ డివిడి తీసుకొచ్చింది. నలుగురూ కలిసి డిన్నర్ చేయడం, సినిమాలు చూడడంతో పిల్లలిద్దరూ , పెద్దవాళ్ళు కూడా 3డి పిక్చర్ లోని మజా అనుభవిస్తూ ఆనందించారు. ఆ సమయంలో అటు ప్రఖ్య గానీ, ఇటు ఆదిత్య గాని వేరే దృష్టి కి పోలేదు. సినిమా మాత్రమే ఎంజాయ్ చేశారు. అలా నలభై రోజులు గడిచాయి.
మార్చి నెల, రెండో వారం. ఆరోజు హోలీ పండుగ. ప్లాట్స్ లో ఆడా, మగా, పిల్లా, పీచు అంతా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. భానుకీ, ప్రఖ్య కీ పక్క ప్లాట్స్ లో ఉన్న అడ వాళ్ళు వచ్చి రంగులు పూశారు. ముందు ఒద్దని కొంచెం ప్రతిఘటించినా ఆ సంబరాల్లో పాలు పంచుకోక తప్పలేదు భానుకి. ఆమె మొహం నిండా గులాబీ రంగు నీళ్ళతో కూడా తడపబోతుంటే "ఇప్పుడే డ్రెస్ మార్చుకుని వస్తాను." అంటూ భాను లోపలికి వెళ్ళింది.
"నువ్వేంటి ముసలమ్మా లా ఇంట్లో కూర్చున్నావు. పిల్లలంతా ఆ కింద సెల్లార్ లో ఆడుకుంటున్నారు వెళ్ళు" అంది పక్కింటి రజని ప్రఖ్యతో.
"ప్రఖ్య నవ్వింది. నాకిష్టం లేదాంటీ" అంది.
"ఎందుకిష్టం లేదు. ఒక్కసారి అడావంటే ఇష్టం అవుతుంది.
భాను డ్రెస్ మార్చుకుని వచ్చింది.
"రండి సెల్లార్ లో ఆడదాం అంటూ వాళ్ళు కదిలారు. నువ్వు కూడా" అంది రజని ప్రఖ్యను చూస్తూ.
ప్రఖ్య అయిష్టంగా కదిలింది.
అందరూ కలిసి కారిడార్ లోంచి నడుస్తూ కనిపించిన వాళ్ళందరికీ రంగులు పూసేస్తూ గోలగోలగా నవ్వుతూ వెళ్తోంటే ఆ హడావుడి చూసిన శిరీష గబగబా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసేసింది.
అప్పుడే భాను తనతో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని శిరీష ప్లాట్ దగ్గరికి వచ్చి బెల్ కొట్టింది. శిరీష కి తలుపు తీయక తప్పలేదు.
భాను రెండు చేతులకూ గులాబీ అడ్డుకుని సుతారంగా పూసేసింది.
"మేం కూడా కొంచెం" అంటూ అందరూ తలా కాస్త పూసే టప్పటికీ శిరీష మొహం గులాబీ పూవులా అయింది.
"పద డ్రస్ మార్చుకుని రా!" భాను శిరీష ను తొందర చేసింది.
"చాలదా పూసింది' చిరుకోపంగా అంది శిరీష.
'అసలు చాలదు రండి రండి బోలెడంత ఆడాలి" అన్నారు మిగతా ఆడవాళ్ళు .
శిరీష లోపలికి వెళ్ళింది.
