ఒక శతాబ్దం క్రితం కృష్ణాజిల్లాలో
ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన 
శ్రీ కావూరి కోదండరామయ్య
కృష్ణా జిల్లా బోర్డు వైస్ ప్రెసిడెంటుగా,
జిల్లా ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంటుగా వున్న కాలంనాటి
జ్ఞాపకాలు ఇందులో రాసుకున్నారు.
స్థానిక చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
 
 
పూర్తి విశేషాల కొరకు ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి. 


WRITERS
PUBLICATIONS