డీఆర్ కే వీ ఆర్ ఔట్ అని అరిచాడు నా ఫ్రెండ్ సూర్యప్రకాష్. మరో పది సెకన్లలో మా స్కూటర్ కాలువ పిట్ట గోడకు బలంగా గుద్దుకుని ఎగిరి సగం నీళ్ళలో, సగం ఒడ్డున పడ్డాం.
Nov 5, 2023
ప్రపంచ మానవాళికి పెన్నిథి భగవద్గీత
ఉపనిషత్తులనే ఉద్యానవనం నుంచి ఆధ్యాత్మిక సత్యాలనే పుష్పాలను ఏర్చి కూర్చిన మాల భగవద్గీత అన్నారు స్వామి వివేకనంద. అందుకే గీతను ప్రపంచ మానవాళికంతటికీ పెన్నిధి అంటారు. గీతలో భక్తియోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం ఉన్నాయి.
Aug 8, 2023
డు,ము,వు,లు ప్రధమా విభక్తి, నిన్,నున్,లన్,కూర్చి, గురించి..ద్వితీయా విభక్తి. తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు.
Jul 31, 2023
తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
Jul 31, 2023
దశకొద్దీ పురుషుడు… దానం కొద్దీ బిడ్డలు!
సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు .
Jul 31, 2023
సమస్త మానవాళికి ఆదర్శనీయుడు..హనుమంతుడు
సకల సద్గుణ సంపన్నుడైన శ్రీ ఆంజనేయ స్వామీ సమస్త మానవాళికి ఆదర్శనీయుడు. హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే..మూర్తీభవించిన సమగ్ర సమపూర్ణ స్వరూపమే శ్రీరామ దూత అయిన శ్రీ హనుమ రూపం.. మహీతలంపై ఎంత గిరులు, సరులు ఉంటాయో అంత వరకూ లోకాల్లో రామాయణ గాథ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది.
Jul 28, 2023
పొగడ్తకి .. అభినందనకి తేడా ఏంటో తెలుసుకుందాం.. వైభవపురం జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసేవాడు ఉత్తముడు. జమీందారు విశ్వాసాన్ని పొందిన ఉద్యోగుల్లో అతనొకడు.
Jul 28, 2023
జీవితం మీద విరక్తికి కారణం ఏంటో తెలుసా ?
ఒక యువకుడికి తన సాధారణ జీవితం మీద విరక్తి కలిగింది. ఎక్కడో ఊరి బయట ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న జైన్ గురువును కలిశాడు. నాకు ఈ జీవితం విసుగెత్తిపోయింది.
Jul 24, 2023
ధర్మాన్ని మనం రక్షిస్తే ..ఆ ధర్మం మనని రక్షిస్తుంది..ఇది ఎప్పటినుండో వింటున్న మాటే అయినా పాటించేవారు యెంత మంది..
Jul 24, 2023
సకల సమస్యలకు పరిష్కారం ఆత్మ స్థైర్యం
కష్టం వచ్చినప్పుడు కుంగిపోతే ఆ సమస్య తీరదు సరికదా నలుగురికి లోకువ అవుతాం. కష్టసమయంలోనే ఒక మనిషిలో ధైర్యం..ఆత్మస్థైర్యం ఏంటో బయటికి వస్తుంది. ప్రతీ సమస్యకి పరిష్కారం ఉండితీరుతుంది. నెమ్మదిగా ఆలోచిస్తే ప్రతీ సమస్యకి పరిష్కారం ఉంటుంది..ఆత్మస్థైర్యాన్ని ఎన్నడూ కోల్పొవద్దు.
Jul 10, 2023
ఆవకాయకి దేశభక్తికి సంబంధం ఏంటనుకుంటున్నారా..ఓ బామ్మ తన మనవడికి చెప్పిన ఈ కథ వింటే ఆ సంబంధం ఏంటో తెలుస్తుంది. అంతేనా ఆవకాయకి..మన జెండాలో ఉన్న రంగులకి సంబంధం కూడా వివరించింది ఈ బామ్మ.
Jul 10, 2023
ఎంత విలువైన వజ్రం అయినా సానపెడితేనే మెరుస్తుంది..అందుకే ఏ మనిషి విలువని ఎవరూ అంచనా వేయడం అసాధ్యం..ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది..ఏ మనిషి అయినా వారిపై వారికి అపారమైన విశ్వాసం ఉంటే ప్రపంచాన్నే జయించగలరు.
Jul 10, 2023
నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక