ప్రతి అమ్మాయికి కూడా అందరూ అబ్బాయిల యొక్క దృష్టిని తమ వైపు చూసేలా చేసుకోవడం చాలా సులభం. కానీ తనకు ఇష్టమైన అబ్బాయితో మొదటిసారిగా మాట్లాడటం ఎలాగో తెలియక కంగారు పడుతుంటారు. మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలో కొన్ని చిన్ని ప్రయత్నాలు చూద్దామా...!   మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?'' అని ఇలా పలకరించండి. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది. దీనివల్ల మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం.   ప్రపంచంలో తల్లిదండ్రులకైనా సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలు అడిగిన వెంటనే అబ్బాయిలు ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. మీకు నచ్చిన వ్యక్తి దగ్గరగా ఉంటే అతడిని ఏదైనా సహాయం అడగండి. మీరు అతన్ని అలా అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు. ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు, మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు, లేదా అతను కూర్చున్న పక్కనే ప్లేస్ ఉంటే.."కుర్చోవచ్చా" అంటూ ఏదో ఒక విధంగా వారి సహాయం అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన ముచ్చట్లు.     మీకిష్టమైన వ్యక్తితో దగ్గరగా మాట్లాడాలి అనుకుంటే... అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో లేదా పోరపాటుగానో మీ దగ్గర ఉన్న పెన్, బుక్స్, కూరగాయలు, ఖర్చిఫ్ వంటి ఏదైనా ఒక వస్తువును వదిలేయండి. దాంతో వాటిని మీకు ఖచ్చితంగా తీసి ఇస్తాడు. కానీ మీరు పడేసుకున్న వస్తువు అతనికి కనిపించేలా మాత్రమే పడేయండి. లేకపోతే అతని స్థానంలోకి మరో హీరో దిగిపోతాడు. అతను చేసిన సహాయానికి చిరునవ్వు నవ్వి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు అతను కూడా బదులిస్తాడు. దీనివల్ల మీరు ఇపుడు మాట్లాడకపోయినా మరోసారి కలిసినపుడైనా.. ఈ విషయం గుర్తు చేసి అతనితో మాట్లాడవచ్చు.     ఈ సలహాలతో ఖచ్చితంగా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ గ్రీకువీరుడు కోసం మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి.

  A return gift is something that remembers the event or a person. whatever the gigt might be, packing it beautifully matters a lot. when they see the pack, one should be eager to know what existed inside.       Gift bags have become very trendy and they're very easy to use! You can find designer bags, but you can also find inexpensive bags at warehouse. For the finishing touches, buy prepared bows and ribbons already curled. Use colored tissue paper to cover the gifts. here are few examples which can pep your ideas.    

  In the modern age and even due to limited supply of Indian Traditional Mehndi artists, usually people buy ready-made Henna cones, which are ready to use and make painting easy.     Whether used for outlining or by itself, mehendi designs beautifully imbibe the traditional with the modern, thus being trendy and classy all at the same time. It create an appealing and traditional yet modern design. Usually for weddings, design from finger tips to elbow will give fullness to hands and looks attractive. Here are few designs. Have a glance.        

  తనకు కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఏవేవో కలలు కంటుంటారు. మరి నేటి అమ్మాయిలు వారికి కాబోయే మొగుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకుందామా...!   ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. అందంతోపాటు అతని చదువు, ఆదాయం, వ్యక్తిగత గుణాలు, మంచి అలవాట్లు కలిగిన వాడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. చాలా మంది అమ్మాయిలు తనకు కాబోయే భర్త తనకన్నా గొప్పగా చదివి వుండాలి, మంచి తెలివిపరుడై ఉండాలి. అందరికన్నా యోగ్యుడై ఉండాలని కోరుకుంటున్నారు. కనీస్ ధైర్యం అయిన ఉండాలి. తన భర్త పక్కనుంటే కొండత ధైర్యంగా ఉంటుందని భార్య అనుకునే వారినే నేటికాలం అమ్మాయిలు కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆదాయంపై లేదా భార్య తెచ్చే ఆదాయంపై ఆధారపడి జీవించే అబ్బాయిలంటే అమ్మాయిలు మొహం చాటేస్తున్నారు. సొంతగా సంపాదించే అబ్బాయిలనే తమ జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు అమ్మాయిలు. మంచి లక్షణాలు, బాగా డబ్బున్నవారంటేనే ఇష్టపడుతున్నారు. తమ ఆలోచనలను పదిమందితో పంచుకునేవాడు, పదిమందికి ఆదర్శప్రాయుడై ఉండేవాడు,అలాగే అమ్మాయిల ఆలోచనలను గౌరవించేవారంటే మరీ ఇష్టపడుతుంటారు. భర్తగానే కాకుండా తనకు మంచి మిత్రునిగా కూడా ఉండాలని... సుఖ దుఃఖాలలో, కష్టనష్టాలలో, సంతోషంలో తనతో పాలుపంచుకునే వాడినే తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు నేటి అమ్మాయిలు. తనంటే ప్రేమ, గౌరవం, అభిమానం పంచేవాడైతేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. తనని విడిచిపెట్టి విదేశాలలో ఉద్యోగాలు చేసే భర్తలను నేటి అమ్మాయిలు ఇష్టపడట్లేదు. చిన్న ఉద్యోగం చేసిన కూడా, తన కళ్ళముందే ఉంటూ, సంతోషంగా చూసుకునే అబ్బాయిలంటే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు.

  ఆడవాళ్ళ ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు : 1. మీ వస్త్రధారణ : మొట్టమొదట మీ వస్త్రధారణ బట్టి అందరి దృష్టి ఆధారపడి ఉంటుంది. బిగుతైన దుస్తులు మరియు పొట్టి స్కర్టులు ధరించటం మానేయండి. వీటిని ధరించటం వలన ఇతరుల అనవసరమైన శ్రద్ధను ఆకర్షిస్తారు. మీరు జీన్స్ మరియు కుర్తాను షాల్ తో ధరించవొచ్చు. 2. మీ వస్తువుల మీద ధ్యాస: మీరు మీ వొస్తువులను దగ్గరగా ఉంచుకోండి. మీ కనుసన్నలలోనే మీ లగేజ్ ఉంచుకోండి. ఎప్పుడు వాటిమీద ఒక చూపు ఉంచండి. ఇది భారతదేశం. మీకు నమస్కారం చెపుతూనే వస్తువులను మాయం చేస్తారు. 3. ఎవరి వద్దనుండి ఏమి తీసుకోవొద్దు: అపరిచితుల వద్ద నుండి ఏమి అంగీకరించకండి. ఒకవేళ ఎవరైనా బిస్కట్స్ లేదా పండ్లు కాని ఇస్తే, మర్యాదగా తిరస్కరించండి. 4. మీ డబ్బు పర్స్ జాగ్రత్త : మీరు మీ పర్స్ ను ఎప్పుడు దగ్గరే ఉంచుకోండి. డబ్బును ఒక స్థలంలోనే కాకుండా దానిని భాగాలుగా మీ బ్యాగ్ సైడ్ పాకెట్ లలో మరియు కొంత మీ వెనుక జేబులో కాని ఉంచండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే, పరిస్థితిని బట్టి డబ్బు కొంత మీ దగ్గర కాపాడబడుతుంది. 5. అపరిచితులతో మాటలలో మునిగిపోవొద్దు: మీరు అందరితో కలిసిమెలిసి ఉండటం ఇష్టపడతారు. అవును, మేం అర్థం చేసుకోగలం. కాని మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం అలా ఉండకండి. ఎవరితోనూ సంభాషణలోకి దిగవొద్దు. ఒకవేళ ఎవరైనా మీతో మాటలు కలిపి సంభాషణను పొడిగిస్తే, మీరు కనీస సంభాషణ జరపండి మరియు మీ వ్యక్తిగత వివరాలను తెలియనీయవొద్దు. 6. ఒంటరిగా ఉండవద్దు: మీరు రైలులో కాని లేదా బస్సులో కాని ఒక పురుషుడితో ఉన్నట్లుగా అనిపిస్తే, వెంటనే ఎక్కడ ఆడవారు ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఒకవేళ మీకు, మీ తరువాత కూర్చున్న మనిషితో అసౌకర్యంగా అనిపిస్తే, వేరే సీట్ కోసం అభ్యర్థించి మారండి లేదా ఇతర ప్రయాణీకుల సంభాషణలలో పాల్గొనండి. 7. నమ్మకంగా ఉండండి: మీరు ఏదైన ప్రదేశాలకు కొత్తగా..మొదటి సారి వెళుతున్నప్పుడు విశ్వసనీయంగా ఉండి. బిత్తర చూపులు చూస్తుంటే ఇతరులకు మీరు కొత్త అని తెలుసుకొని మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మీకు ఆ ప్రదేశం కొత్తైన సరే మీకు అన్ని తెలిసినట్లు ప్రవర్థించాలి. 8. ప్రయాణం తేలికగా చేయండి: లగేజ్ ఎక్కువగా తీసుకెళ్లవద్దు. మీరు ఒంటరిగా వీటినన్నిటిని చూసుకోవలసి ఉంటుంది. అందువలన ఒక బాక్ పాక్ మరియు ఒక ట్రాలీ బ్యాగ్ తో ప్రయాణాన్ని తేలికగా చేయండి. ఎక్కువ మొత్తంలో డబ్బు మరియు నగలు కాని తీసుకెళ్లవొద్దు.

  The tradition of 'return gifts' playing a key role in ones marriage. No wedding is complete without a return gift. People who take with them valuable gifts in wedding ceremonies, engagements, birthdays and such other parties expect to receive some gift in return. People usually prefer plastic and tupper ware boxes. apart from them huge varieties of gifts available in the markets under reasonable prices. Let us now check out the items.   More...   If you want to place an order for the Indian Wedding Return Gifts, Click here

  indian weddings are bright events, engaging with rituals and celebrations,that continues for several days. these are not small affairs. for a bride, along with jewellery, accessories used are one of the most important elements. bridal accessories are important piece of art in any indian women's life. weather it is a necklace set, pendant set, bangles, rings, bracelets, earrings etc.. Adding accessories to the bridal dress takes some planning and careful matching. Here are some some to help you plan the best accessory matches.check it out.          

  ఇంట్లో పనంతా చేసుకుని, పొద్దున్నే ఇల్లు వదిలి ఆఫీసులకు పరుగెడతారు ఉద్యో గినులు. మళ్లీ ఎప్పటికో ఇంటికి చేరతారు. ఈ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. ఒకవేళ ఉన్నా, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసమే ‘కాస్కా స్లీపింగ్ కేఫ్’ని ప్రారంభించారు టోక్యోలో.   అలసిపోయి కాసేపు ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవాళ్లు ఇక్కడికి వెళ్లవచ్చు. చక్కని గదిలో, మెత్తటి పరుపు మీద హాయిగా కునుకు తీయవచ్చు. పది నిమిషాల నిద్రకు 1.60 యెన్‌లు వసూలు చేస్తారు. తీరికను బట్టి గంట నుంచి ఎన్ని గంటలవరకైనా బుక్ చేసుకోవచ్చు. సమయాన్ని బట్టి చార్జ్ వసూలు చేస్తారు. కానీ ఇది ఆడవాళ్లకు మాత్రమే. ఆఫీసయ్యాక ఇళ్లకెళ్లి కూడా వాళ్లు పని చేసుకోవాలి, విశ్రాంతి తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ ఏర్పాటు చేశారు. భలే ఐడియా!

  If you are dreaming of looking the best on your wedding day then wake up and start up a good pre bridal skin care routine well before two months of your big day. use some skin care tips that would help you to enhance your skin beauty and would make you the flawless, beautiful woman on your wedding day. using packs and naturals from 2 months before your wedding instead of just making up yourself on your wedding day. here are few cosmetics that can help you out to look better than what you are.                            more   If you want to place an order for the Bridal beauty care solutions, Click here

  Bangles (aka churi or Choodi) are traditional ornaments worn mostly by South Asian. It is tradition that the bride will try to wear as many small glass bangles as possible at her wedding.               The designs range from simple to intricate handmade designs, often studded with precious and semi-precious stones such as diamonds, gems and pearls. Mostly for weddings, brides are recomended to wear heavy bangles so that they give full ness to the hand. a sparkling hand with colourful bangles look beautiful and more beautiful when they are photographed.     If you want to place an order for the Indian Bridal Bangles, Click here  

  మన సామర్థ్యాలని ఉపయోగించుకుని అందుకు తగ్గ అవకాశాలని మనం పొందలేకపోవటానికి నిజానికి మన భయాలే కారణం. కొత్తగా ఏదన్నా చేయాలంటే భయం ఓడిపోతామనో, అందరూ ఏమనుకుంటారనో, చేయగలమో లేదో అనో ఇలా రకరకాల భయాలు పట్టి వెనక్కి లాగుతుంటాయి. కానీ మనసులో మాత్రం నా శక్తి సామర్థ్యాలకు తగ్గ ప్రతిఫలం, గుర్తింపు నాకు దక్కటం లేదు. నేను ఇంకా చేయగలను. అవకాశం వస్తే అని మదన పడుతుంటాం. ఇక్కడ ఓ విషయం గుర్తించాలి. అవకాశాలు ఎక్కడి నుంచో రావు, అవి మనం సృష్టించుకోవాలి. అలాగే మనకి ఎదురొచ్చే అవకాశాలని గుర్తించాలి. అందుకు ఒక్కటే సూత్రం. "మార్పు". "మార్పుకి సిద్ధంగా ఉండాలి"

  Bridal dress is the very first thing that can create very beautiful bridal look in the wedding ceremony. Everyone in the ceremony is trying to know the dress style and the designs of your Bridal Sarees that what type of Bridal Saree you are going to wear on your wedding day.     So if you are looking to have a very good-looking saree for yourself that can make your personality more impressive let’s have a look on the following saree designs which have become the trend of the current fashion industry.     If you want to place an order for the Indian Wedding Sarees,  Click here  

  The most precious item for a bride during marriage is Jewelery. If a bride can manage to wear jewels suitable to her saree, she looks extremely gorgeous. She is the only center of attraction through out the ceremony. After selecting the saree, jewelery is the most important thing that brides need to take care of. Many collections, many designs but selection matters a lot. Simple and trendy designs look better than heavy weighted ornaments these days. Here are few designs from which you can choose the simple and best one                         More..     If you want to place an order for the Wedding Jewellery collections, Click here      

Marriage is the most memorable part in ones life. Every person will dream big of their marriage. As the wedding bells are going to ring in a month, all the brides will start their preparations like saree selections, Mehandi, jewelery etc..we are here to help you out with our latest bridal fashions from clothing to jewelery. Blouses: Fancy sarees have become part of marriages along with silk these days. An exactly designed blouse will give the saree a posh look. Blouses made with pression, semi pression stones, thread, jardosi, kundan gota and sequence will make the bride look more attractive. though the saree is cheap, the work done for blouse will give extra richness and looks eye catchy.                                                     More...   If you want to place an order for the trendy blouses, Click here  

Re using and re cycling are the best ways for us to have a positive impact on the world in which we live. It is extremely important to both the natural environment and us. We must act fast as the amount of waste we create is increasing all the time. SIMPLE THINGS, GREAT USES There was a time when “waste not want not” was an adage followed and passed on to the next generation by the elders of the house. Proper disposal of unwanted things, re using, re cycling were taken care of easily and were never considered an effort. Today though the concept of “use and throw” rules the world, it comes with a very heavy price tag. Toxic wastes choking up the water bodies, no place in landfills, Acid rain, and the list is endless. So it now seems that in these modern times it has become all the more important that we learn to re- use and re- cycle innovatively and all by ourselves. Here, in this series, you will find that you can solve many a day to day problem quite easily, all by yourself with minimum effort and at the same time make re use and recycling a part of your daily routine. Ordinary household items lying around the house can sometimes help you save a great deal of time and money, and of course, the satisfaction of having achieved a purpose, is an added bonus. Do share your own ideas with us. We look forward your creative tips and suggestions, in addition to the ones mentioned here.   Aluminium Foil : 1. Prevent the edges of homemade pies from burning and getting overdone by covering them with strips of aluminium foil. Remember to take them off near the end of baking to crisp up the edges. 2. Keep your oven and pans clean by lining them with sheets of aluminium foil to catch those messy drips from gravies, cheese, tomatoes etc. 3. Sharpen your scissors: used aluminium foil can be great for sharpening scissors. Fold a used sheet before you throw it away, into several layers ( seven or eight times is good enough) and start cutting. 4. Polish your dull and tarnished silverware easily by lining a bowl with aluminium foil. Fill the bowl with cold water, add two teaspoons of salt and leave your dull silverware in this solution for five minutes. Rinse off and pat dry with a soft cloth. 5. For long term storage of clean silverware wrap each individual piece tightly in a plastic or cellophane paper and cover it with aluminium foil. This prevents tarnishing. 6. Aluminium foil can save the day if you suddenly need a funnel, a piping bag , a palette for your child’s painting project, a protective layer on your spectacles arms if you have used henna or hair dye and want to sit down to read for some time.     Apples : 1. Apples produce ethylene gas, a natural ripening agent, and can be affectively used to ripen raw vegetables and fruits like green tomatoes etc. Keep a ripe apple in a paper bag with green tomatoes or any other raw fruit or vegetables that might need to ripen, for a day or two. 2. Brown sugar often hardens into a lump when exposed to humidity. Solve this problem place a piece of apple in a zip pouch along with hardened sugar, Seal it tightly and leave it in a day place for a day or two. Sugar will soon be soft enough as before. 3. Absorb extra salt in soups, gravies etc. Apples, just like potatoes can absorb that extra bit of accidently added salt in your gravies and other dishes. Remember to cook the dish for a few minutes with a wedge of apple in it. 4. Running short of flowers and decorative centre pieces just when the guests are about to come? Core two apples, place candles in the centre and add a few fresh leaves around the arrangement for an impressive center piece on your dining table. Check out this space for more unique tips.   - Veena Shyam Raja  

  లైఫ్ బ్యూటిఫుల్ గా, జాయ్ ఫుల్ గా కనిపించాలన్నా లైఫ్ అంటే బోల్డంత ఇష్టం రావాలన్నా, ప్రాబ్లం ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా పేస్ చేయాలన్నా న్యాయంగా ఆలోచించాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా.... చివరికి హెల్తీగా ఉండాలన్నా... అన్నిటికి ఒకటే సీక్రెట్ ... "బుక్ రీడింగ్" అని చెబుతున్నారు.   బుక్ రీడింగ్ ఉపయోగాల గురించి అందరికి తెలిసిందే. అయితే మనకీ తెల్సిన ఉపయోగాలు కాకుండా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఈ బుక్ రీడింగ్ హాబిట్ వల్ల కలుగుతాయని నిరూపించారు న్యూరాలజీ డాక్టర్ మార్గరేట్ బ్లేకర్. షార్ప్ బ్రెయిన్ కావాలంటే బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి అంటున్నారీ డాక్టర్.   బుక్స్ చదివే అలవాటు ఉన్నవారిలో కాన్సెంట్రేషన్, సూపర్ మెమోరీ, రీసనింగ్, డెసిషన్ మేకింగ్ మాములు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఎక్కువగా వుంటాయని డాక్టర్ మార్గరేట్ పరిశోధనలో తేలిందట. అలాగే రిలేషన్స్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయటానికి, ఎమోషనల్ బాలన్స్ కి కూడా బుక్ రీడింగ్ హెల్ప్ చేస్తుంది అంటున్నారు.   మెదడుకి దెబ్బ తగిలిన వ్యక్తులని కేవలం బుక్ రీడింగ్ తో హెల్తీ గా మార్చి చూపించారు డాక్టర్ మార్గరేట్ బ్లేకర్. అందుకే బ్రెయిన్ పవర్ పెరగాలంటే బుక్ రీడింగ్ కు మించిన ఆప్షన్ లేదని గట్టిగా చెబుతున్నారు. ఈయన అందమైన జీవితం కోసం హెల్తీ హాబిట్ బుక్ రీడింగ్.                                                                -రమ

  ఉద్యోగం చేసే చోట ఉద్యోగస్తుల్లా మెలగాలి కాని ఆడపిల్లల్లా కాదు అంటున్నారు నిపుణులు. అంటే సున్నితత్వం, లాలిత్వం ఆడవారి నైజం అయినా ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు వాటిని దూరంగా పెట్టడమే మంచిదట. అలాగే మేం ఆడవాళ్ళం అని గుర్తుచేసేలా కొన్ని పనులు అలవాటుగా చేసేస్తుంటారు కొందరు. వాటికి దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఆ అలవాటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. వంటలని పంచిపెట్టడం. ఏ కొత్త స్వీటో చేసినపుడు, ఏ కొత్త వంటకాన్నో తయారు చేసినపుడు స్నేహితులకి రుచి చూపించటం తప్పు కాకపోయినా, ఆఫీసులోని కొలిగ్స్ కి కూడా ఆ రుచులను పంచాలనుకోవటం కరెక్ట్ కాదట. పూర్తి ప్రొఫెషనల్ రిలేషన్ మెయింటేన్ చేయాలంటే అలా వంటల రుచులు చూపించకపోవటమే మొదటి సూత్రం.   మన శారీరక కదలికలు, నుంచోవటం, నవ్వటం, నడవటం ఇవన్నీ మన ఆత్మవిశ్వాసాన్ని బహిర్గత పరిచేలా వుండాలి. అలా కాక నలుగురు ఉన్నచోట సర్దుకుపోవాలని ఆలోచించినపుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ ఆలోచనలకి తగ్గట్టే ఉంటుంది. ఇది మిమ్మల్ని మీపై అధికారులు అంచనా వేసేటపుడు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. సర్దుకుపోవటమనేది మీ ఆప్షన్ గా ఉండలే గాని, ప్రతీ విషయంలో అదే పరిష్కారం కాకుడది గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు.   "లీడర్"కి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఇతరులతో సమర్థవంతంగా పనిచేయించగలగటం... అన్నీ తన బాధ్యత అనుకుంటూ ఎన్నో పనులని పైన వేసుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. చాలా మంది తాము లేకపోతే ఆర్గనైజేషన్ నడవదన్నట్టు మాట్లాడుతుంటారు మరికొందరు. అయితే తన పని తాను చేస్తూనే, తన కిందివారు కూడా తమ పనులని సమర్థవంతంగా చేసేలా చేయటం నాయకత్వ లక్షణమని గుర్తించి అలా నడుచుకోగలిగితే తప్పకుండా ఓ మంచి లీడర్ అనిపించుకుంటారట ఆడవారు. అలాగే ఆర్డర్ చేయాల్సిన చోట రిక్వెస్టింగ్ గా చెప్పటం కూడా మిమ్మల్ని ఎదుటవారు తక్కువ అంచనా వేసేందుకు కారణమవుతుంది కాబట్టి ఇతరులతో వ్యవహరించేటపుడు స్పష్టమైన వైఖరి అవసరం అంటున్నారు నిపుణులు.   ఇతరులతో మాట్లాడేటపుడు తలవంచుకోవటం, అటు ఇటు చూడటం కాకుండా... ఎదుటి వ్యక్తితో నేరుగా చూస్తూ మాట్లాడటం మంచి పద్ధతట. అలాగే ఆఫీసు వాతావరణంలో నవ్వుల్ని ఆచితూచి వాడలట. సరదా అంటూ అతి చనువుని ప్రదర్శించే వారిని ముందే కట్టడి చేయాలట. ఆఫీసులో వారు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు అన్నీ విషయాలపై మీకు ముందే అభిప్రాయం ఉండాలి. అప్పుడే మీరు అందుకు తగ్గట్టు ప్రవర్తించటం సులభమవుతుంది అంటున్నారు నిపుణులు.   ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పురుషులతో కరచాలనం చేయాల్సి వచ్చినపుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మొహమాటంగా అందీ అందనట్టు చేయి ముందుకు చాపటం మనలోని ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని సూచిస్తుందట. అందుకే కరచాలనం చేయాల్సి వచ్చినపుడు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడి, ఎదుట వ్యక్తిని చూస్తూ చేయి కలపాలి. మన మాటలు కూడా సూటిగా, స్పష్టంగా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. అనవసర గాసిప్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మన ఉద్యోగ బాధ్యతల్ని మనం సమర్థవంతంగా నిర్వర్తించటానికి సహాయపడే అంశాలు.                                                                                                    -రమ

  మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.   ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.   ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు. మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు. బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ. ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు. నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.                                                                                                         -రమ