స్కిన్ కేర్
రోజుకు లీటర్ తగ్గకుండా నీటిని తాగాలి.
వాటర్ ఎసెన్స్ ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్‌ను బాడీకి అప్లై చేయాలి.
సమ్మర్ ల్ లో కాఫీ టీ లకు దూరంగా వుండడమే మంచిది.
పల్చని మజ్జిగా కానీ కొబ్బరి నీళ్ళు కానీ హైడ్రేషన్ నుంచి దూరంగా వుండేలా చేస్తాయి.
రోజు తప్పకుండా రెండుసార్లు క్లెన్సర్‌తో క్లీన్ చేయడం మంచిది.
నిద్రపోయే ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చెయ్యాలి
సున్నిపిండి, పసుపు, కొంచెం రోజ్‌వాటర్, పాలు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ముఖానికి అప్లై చేయాలి.
బొప్పాయి గుజ్జుకుకు ఒక స్పూను తేనె, కలుపుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆగి కడిగేయాలి.