Richa on her Diet and Fitness Tips

Richa on her diet fitness, Richa diet and fitness secrets, Richa diet tips: South indian actress richa follows a balanced diet with the right intake of to get toned and in shape for her. actress richa talks about her diet and Fitness. I m Happy Working in Different.

 

source Ventunovideos

ఎవరైనా స్లిమ్ గా, ఫిట్ గా ఉండాలనుకుంటారు. అందుకోసం చాలామంది చాలా విధాల

ప్రయత్నాలు చేస్తారు. అలా ఎన్నో ప్రయత్నాలు చేసి స్లిమ్ గా ఫిట్ గా ఉన్నారు

ఎంతోమంది.

మరి రిచా గంగోపాధ్యాయ, తను స్లిమ్ గా ఫిట్ గా ఉండటానికి ముచ్చటగా మూడు

సూత్రాలని పాటిస్తానని చెబుతూ This Is My Fitness అంటుంది.

 

* ఉదయం ఏడున్నరకల్లా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అప్పుడే శారీరక మెటబాలిజం ఊపు

అందుకుంటుంది. నేను అలాగే చేస్తాను.

 

* నీళ్ళు తాగడం వల్ల బరువు పెరుగుతారని భావించడం తప్పని నా అభిప్రాయం. నీరు

ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషపూరితమైన పదార్థాలు వెలికి వెళ్ళిపోతాయి.

అందుకని రోజుకి మూడు లీటర్ల నీళ్ళు తాగుతుండాలి. నేను తాగుతాను కూడా !

 

* రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొవ్వు పేరుకుపోయి బరువు

పెరుగుతుంది.దాంతో మనం మనకు తెలియకుండానే లావుగా తయారవుతాము.

అందుకని ముందుగా మనం చేయాల్సింది రాత్రి భోజనం ఏడింటికల్లా చేసెయ్యాలి. నేను

అలాగే చేసేస్తాను.