క్యూట్ ఫ్యాషన్ మెహందీ డిజైన్స్..మీకోసం

పెళ్లిళ్లకు, ఏవైనా ఫంక్షన్లకు మెహందీ పెట్టించుకుంటాం.. కానీ వాటికైతే చేయి మొత్తం నిండేలా పెట్టాల్సి వస్తుంది. అయితే అప్పుడప్పుడు సరదాగా వేసుకునే డిజైన్లు అంత హెవీగా ఉంటే బోర్ అనిపిస్తుంది. అందునా ఇప్పుడు ఫ్యాషన్ పోకడ ఎక్కువైంది కాబట్టి.. చిన్న చిన్న డిజైన్సుతోనే ఫ్యాషన్ గా కనిపించేలా కూడా వేసుకోవచ్చు.. అలాంటి డిజైన్స్ మీకోసం..