Manish Malhotra Collections
Manish malhotra collection 2011
Atrous Black Net
Code: G3-ls100639
USD 230.05
Blouse stitching charges USD 15.85
Standard cotton petticoat USD 6.59
రెడ్, బ్లాక్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ఈ బ్లాక్ నెట్ సారీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది , దానికి తోడు ట్రాన్స్ పెరెంట్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది . డార్క్ కలర్స్ కాంబినేషన్ అవ్వడం చేత మీరు దీన్ని కాజువల్ వేర్ గానే కాక , చిన్న చిన్న ఫంక్షన్స్ లో ధరించవచ్చు .
Plum Green Faux Ge
Code: G3-ls100643
USD 157.85
Blouse stitching charges USD 15.85
Standard cotton petticoat USD 6.59
చూడగానే ఆకర్షించే కలర్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ప్లం గ్రీన్ సారీ, గోల్డ్ కలర్ బార్డర్ కి మ్యాచ్ అయ్యేలా ఉండే బ్లౌజ్ దీనికి ప్రత్యేక ఆకర్షణ . చూడటానికి సింపుల్ గా ఉండి , క్యాజువల్ వేర్ కే కాదు , చిన్న చిన్న పార్టీల్లో కూడా దీన్ని ధరించవచ్చు .
Wild Purple Faux G
Code: G3-ls100642
Blouse stitching charges USD 15.85
Standard cotton petticoat USD 6.59
ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపజేసేలా వైల్డ్ పర్పుల్ మరియు డీప్ పింక్ కాంబినేషన్ లో ఆకర్షణీయంగా ఉన్న ఈ సారీ గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ తో చాలా హుందాగా ఉంటుంది . బ్లౌజు పై చేసిన ఎంబ్రాయిడరీ అదనపు ఆకర్షణ .
Buttery Cream Faux
Code: G3-ls100641
Blouse stitching charges USD 15.85
Standard cotton petticoat USD 6.59
సింపుల్ గా ఉన్న స్టైలిష్ గా కనిపించడంలో ఏ మాత్రం తీసిపోని మనిష్ మల్హోత్ర డిజైన్స్ లో ఇదొక కొత్త కాంబినేషన్ , బటరీ క్రీం, రెడ్ కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుంది . చీర అంతటా ఉంటే రెడ్ , పింక్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉండే బార్డర్ ప్రత్యేక ఆకర్షణ.
