సూరత్ చీరలు ...
ఎన్ని ట్రెండ్ లు మారినా చీర కట్టుకున్న ప్రాధాన్యత ఈ నాటికీ తగ్గలేదు , అందుకే ఫ్యాషన్ డిజైనర్లు కూడా చీర అందాన్ని ఇంకెంతో వన్నె తెచ్చే సరికొత్త డిజైన్ లతో ఆకట్టుకుంటున్నారు . వంటిట్లో ఇమడగలిగే సాధారణ స్థాయి నుండి ర్యాంప్ పై చూపరులను మంత్ర ముగ్ధులను చేయగలిగే స్థాయి వరకు చీరకున్న ప్రాధాన్యత చీరదే. ప్రాంతానికో రీతిలో కనిపించే చీర కట్టు అందమంతా ఆరు గజాల వస్త్రంలో ఉంటుంది. అయినా ఒక్కొక్కరి ఒంటిమీద అది ఒక్కో రకంగా సింగారాలు ఒలుకుతుంది. దానికి తోడు డిజైనర్ల ప్రతిభ తోడైతే కనుల పండగే . అందుకే అలాంటి చీరల్లో కొన్ని మంచి డిజైన్ లను ఎంపిక చేసి మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్.
ఈ చీరల్లో చెప్పుకోదగ్గ విషయమేంటంటే ఈ చీరల బ్లౌజులు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు , మనకు కావాల్సిన సైజు , డిజైన్ చెప్తే ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో మీ టేస్ట్ కు తగినట్టుగా అద్భుతంగా డిజైన్ చేయబడిన బ్లౌజు రెడీ అయిపోతుంది . అందునా ఒక్క కుట్టు కూడా లేకుండానే .. అంటే కస్టమైజ్డ్ బ్లౌజులన్న మాట, ఇంటరెస్టింగ్ కదూ... మరింకెందుకు ఆలస్యం , చీరల సంగతి కూడా చూసేద్దాం....
ఈ చీరలు ఫాక్స్ ఫ్యాబ్రిక్ మెటీరియల్, సిల్క్ ఫ్యాబ్రిక్ ల కలయికతో నేయబడ్డవి , వీటిని సూరత్ చీరలు అని కూడా పేర్కొంటారు .
.png)
పర్పుల్ కలర్ లో ఉండి చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డ ఈ చీర ఫాక్స్ జార్జెట్ , మరియు సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో తయారు చేయబడింది, చీర మొత్తం లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో , ముత్యాలు పొగిడి ఆకర్షనీయంగా ఉంటుంది.
SASMSSU3756
USD $ 206
Readymade Stitched saree USD $ 15
Customised Inskirt USD $12
Fall and Edging Work USD$ 2
వావ్ .. చూపు తిప్పుకోనివ్వని రీతిలో డిజైన్ చేయబడ్డ ఈ చీరను చూస్తే వదులుకోవాలనిపించట్లేదు కదూ … , పింక్ నెట్ మెటీరియల్ పై రాళ్ళు, రత్నాలు పొదిగిన ఈ చీర కట్టులో ఎవరైనా సరే ఎంత మందిలో ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకత ముద్రించుకోవడం ఖాయం...
SASMSSU3718
USD $ 169
Readymade Stitched saree USD $ 15
Customised Inskirt USD $12
Fall and Edging Work USD$ 2
ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ లో , ఒక్కసారి చూడగానే చూపు తిప్పుకోనివ్వని నిండు తనంతో , చీర మొత్తం రాళ్ళు పొదిగి అందంగా డిజైన్ చేయబడింది. దీనికి తోడు మ్యాచింగ్ అసేసరీస్ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది .
SASMSSU1152
USD $ 351
Readymade Stitched saree USD $ 15
Customised Inskirt USD $12
Fall and Edging Work USD$ 2


