Children Time Sense And Time Table
చిల్డ్రన్ టైం సెన్స్ అండ్ టైం టేబుల్ చిల్డ్రన్ కి టైం సెన్స్ ఉండదు. పిల్లలు టైం టేబుల్ ఫాలో
అవరు. టైం షెడ్యూలే ఉండదు.
పొద్దున్నే నిద్ర లేపుతుంటే ఇంకాసేపు పడుకుంటామంటారు. పిల్లలు స్నానం త్వరగా
చేయరు. టిఫిన్ వేగంగా తినరు.
స్కూల్ బస్సో, ఆటోనో ఇంటిముందు నిలబడి హారన్ కొట్టేదాకా చిల్ద్రెన్ లో చురుకూకరుకూ
ఉండదు. సాయంత్రమూ అంతే. పిల్లలు కాస్త ఏదో తిని ఆటలకు వెళ్ళి ఒకపట్టాన ఇంటికి
రారు. హోంవర్క్ ఎంతకూ పూర్తి చేయరు.
చిల్డ్రన్ కి టైం సెన్స్ లేకపోతే కష్టం కనుక సెన్స్ ఆఫ్ టైం గురించి నేర్పించాలి. టైం ఈజ్
మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని పిల్లలకు అర్ధం చేసి చెప్పాలి.
చిల్డ్రన్ ఒకసారి టైం ఈజ్ మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని గుర్తించి, టైం వాల్యూ
తెలుసుకుంటే నెమ్మదితనాన్ని, బద్ధకాన్ని వదిలేస్తారు. వేగాన్ని పెంచుకుంటారు.
ఏ పని అయినా వెంటనే చేయడం అలవాటు చేసుకుంటారు. పిల్లలకు ఒక టైం టేబుల్
రాసివ్వాలి. లేదా పొద్దున్నుంచీ, రాత్రిదాకా చేయాల్సిన పనులేంటో గుర్తుచేసుకుని టైం
టేబుల్ తయారు చేయమని చెప్పాలి.
చిల్డ్రన్ టైం టేబుల్ ను చిల్ద్రన్ రూంలో కనిపించేలా గోడకు అంటించాలి. ఏ పని ఎప్పుడు,
ఎంత టైము అనేది - టైం షెడ్యూల్ చేయమనాలి.
టైం వాల్యూ తెలియజేసి, టైం ఈజ్ మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని చిల్డ్రన్ కు పదే పదే
చెపుతుంటే పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది. టైం వాల్యూ తెలుసుకుంటారు. టైం
టేబుల్ పాటిస్తారు.